గవర్నర్ కోటా కింద కాంగ్రెస్ నియమించిన ఇద్దరు ఎమ్మెల్సీల ఎన్నిక చెల్లదని సర్వోన్నత న్యాయస్థానమైన సుప్రీంకోర్టు ఇచ్చిన సంచలన తీర్పు అటు బీజేపీకి, ఇటు కాంగ్రెస్కు చెంపపెట్టులాంటిదని బీఆర్ఎస్ వర్కి
కాంగ్రెస్ పార్టీకి ఆది నుంచీ వినయ విధేయ భక్తుడిగా ఉన్న ప్రొఫెసర్ కోదండరాంను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీగా నామినేట్ చేయటం, దీన్ని గవర్నర్ ఆమోదించినట్టే ఆమోదించటం, ఆలోగానే న్యాయపరమైన చిక్కులతో ఆగిపోవ�