సీఎం కేసీఆర్ మానవీయ కోణంలో ఆలోచించి పాలియేటివ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈ కేంద్రాల్లో ఆత్మీయ చికిత్స అందుతున్నది. అవసరమైతే సిబ్బందే ఇంటికి వెళ్లి వైద్యం చేసి వస్తున్నారు.
విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డితాండూరు, అక్టోబర్ 30: ప్రభుత్వ దవాఖానల్లో కార్పొరేట్ స్థాయి వైద్యం అందిస్తున్నట్టు విద్యా శాఖ మంత్రి పీ సబితాఇంద్రారెడ్డి తెలిపారు. శనివారం వికారాబాద్ జిల్లా తాండూ