పుట్టిన ఊరు రుణం తీర్చుకోవాలన్న సంకల్పంతోపాటు గ్రామంలోని ప్రభుత్వ బడుల రూపురేఖలు మార్చి అందరికీ ఆదర్శంగా నిలిచారు హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ (హెచ్‌సీఏ)అధ్యక్షుడిగా ఉన్న అరిషణపల్లి జగన్మోహన్ర�
దండుమైలారం గ్రామానికి చెందిన హైదరాబాద్ కిక్రెట్ అధ్యక్షుడు జగన్మోహన్రావు తనకు జన్మనిచ్చిన ఊరు రుణం తీర్చుకోవాలనుకున్నారు. సొంత నిధులు, రౌండ్‌టేబుల్ ఆర్గనైజేషన్ వారి సహకారంతో గ్రామంలోని జిల్లా ప
కేసీఆర్ ప్రభుత్వం మన ఊరు- మన బడి కార్యక్రమంలో భాగంగా ప్రభుత్వ పాఠశాలల్లో కనీస సదుపాయాలు కల్పించింది. అయితే ప్రభుత్వమే అన్ని సర్కారు పాఠశాలలను అభివృద్ధి చేయాలంటే ఆలస్యమవుతుందని పేద విద్యార్థుల కోసం ఏద�