ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రం (పీహెచ్సీ)లో వైద్యం అందక.. అంబులెన్సు అందుబాటులో లేక.. ఓ గర్భిణి ఆటోలోనే ప్రసవించింది. ఈ ఘటన జనగామ జిల్లా లింగాలఘనపురంలో శనివారం చోటుచేసుకుంది.
ప్రభుత్వ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పకడ్బందీగా వ్యర్థాల నిర్వహణ చేపట్టనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ దవాఖానల్లో బయో మెడికల్ ఏజెన్సీలతో వ్యర్థాలను వేరుచేసే పనులు చేపడుతున్నారు.