కేంద్ర ప్రభుత్వం తేనున్న భూ వినియోగ చట్ట సవరణతో తెలంగాణకు తీరని అన్యాయం జరుగు తుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు.
రైతుకు మద్దతు ధర ఇస్తూ ప్రభుత్వరంగ సంస్థల ద్వారా ప్రభుత్వం ధాన్యం కొంటున్నది. సదరు ధాన్యాన్ని పైసా పెట్టుబడి లేకుండా కస్టం మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) పేరిట మిల్లర్లకు అందిస్తున్నది.