మలి సంధ్యలోని పండుటాకులకు (వృద్ధులకు) రాష్ట్ర ప్రభుత్వం భరోసా కల్పిస్తున్నది. మంత్రి కేటీఆర్ ప్రత్యేక చొరవతో జిల్లాలో ప్రభుత్వ వయో వృద్ధుల ఆశ్రమం నిర్మాణం పూర్తి చేసుకున్నది. తంగళ్లపల్లి మండలం ఇందిరమ�
Minister Koppula | జగిత్యాల పట్టణంలోని టీఆర్ నగర్లో కోటి రూపాయలతో ప్రభుత్వం తరఫున వృద్ధాశ్రమాన్ని నిర్మించనున్నట్లు సంక్షేమశాఖ మంత్రి కొప్పుల ఈశ్వర్ అన్నారు.