ఓబీసీ క్యాటగిరీ నాన్ క్రిమీలేయర్ పరిమితిని రూ.8 లక్షల నుంచి రూ.15 లక్షలకు పెంచాలని మహారాష్ట్ర ప్రభుత్వం కేంద్రాన్ని కోరింది. ఈ ప్రతిపాదనకు రాష్ట్ర క్యాబినెట్ గురువారం ఆమోదం తెలిపింది.
ప్రైవేటు ఆస్తిలో ప్రభుత్వ జోక్యం చేసుకోవద్దని చెప్పడం సరికాదని సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. సమాజ వనరులు అంటే కేవలం ప్రభుత్వ ఆస్తులు మాత్రమేనని, ప్రైవేటు ఆస్తులను సమాజ వనరులుగా చూడొద్దని చెప్ప