వరంగల్లోని చందా కాంతయ్య మెమోరియల్ (సీకేఎం) ఆస్పత్రిని సిబ్బంది కొరత వేధిస్తున్నది. స్కానింగ్ యంత్రాలు అందుబాటులో ఉన్నా టెక్నీషియన్ లేకపోవడంతో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు.
బస్తీదవాఖానల్లో స్పెషాలిటీ వైద్య సేవలకు సర్కారు నిర్లక్ష్యపు సుస్తీ చేసింది. ముఖ్యంగా రోగులకు వైద్యం అందడంలో జాప్యం కలగకుండా ఉండేందుకు కేసీఆర్ సర్కారు తెచ్చిన టెలిమెడిసిన్ విధానం అటకెక్కింది.