కోలీవుడ్ యువ జంట గౌతమ్ కార్తిక్, మంజిమా మోహన్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. గతకొంత కాలంగా ప్రేమలో ఉన్న వీరిద్ధరూ సోమవారం మూడు ముళ్ల బంధంతో ఒక్కటైయ్యారు.
Actress Manjima Mohan | 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన బ్యూటీ మంజిమా మోహన్. ఈ చిత్రంలో నాగచైతన్యకు జోడీగా లీలా పాత్రలో మంచి నటన కనబరిచింది.