Gadari Kishore | తుంగతుర్తి మండల పరిధిలోని గొట్టిపర్తికి చెందిన నిరుపేద విద్యార్థిని బుద్ధ కనకశ్రీకి మాజీ ఎమ్మెల్యే కిశోర్ కుమార్ ఆదివారం అండగా నిలిచారు.
కేంద్ర ప్రభుత్వం ఇటీవల వంట గ్యాస్ సిలిండర్ పై రూ.50 పెంచడాన్ని నిరసిస్తూ బీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో సూర్యాపేట జిల్లా తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో మహిళలు ఖాళీ సిలిండర్లతో గురువారం నిరసన వ్యక్తం