గొట్టిపర్తిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సెలూన్ షాప్ దగ్ధం
విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సెలూన్ షాప్ దగ్ధమైన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కదునూరి హరీశ్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద సెలూన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు.
తుంగతుర్తి, జూన్ 03 : విద్యుత్ షార్ట్ సర్క్యూట్‌తో సెలూన్ షాప్ దగ్ధమైన సంఘటన తుంగతుర్తి మండలం గొట్టిపర్తి గ్రామంలో బుధవారం జరిగింది. గ్రామానికి చెందిన కదునూరి హరీశ్ గ్రామ ఎక్స్ రోడ్ వద్ద సెలూన్ షాప్ నడిపిస్తూ జీవనం కొనసాగిస్తున్నాడు. ప్రమాదవశాత్తు షార్ట్ సర్క్యూట్ తో షాపులో మంటలు చెలరేగి షాప్ మొత్తం అగ్నికి ఆహుతి అయింది, దీంతో తనకు సుమారు లక్ష రూపాయల మేర ఆస్తి నష్టం సంభవించిందని, ప్రభుత్వం తనను ఆదుకోవాలని కోరాడు.
Read Today's Latest Nalgonda News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Scene | ఓటీటీలోకి సూర్య ‘సీన్’.. తెలుగు, హిందీలో ఎప్పటి నుండి స్ట్రీమింగ్ కానుంది అంటే..!
Earthquake | ల్యాండింగ్‌కు క్షణాల ముందు భూకంపం.. గాల్లోకి తిరిగి వెళ్లిన విమానం!
Irumudi | ఓటీటీ కాలంలోనూ 100 రోజులు ఆడిన రవితేజ సినిమా.. ఆరు సెంటర్లలో అరుదైన రికార్డు..!
Bala Krishna | బాలయ్య ‘దాదా’ రిలీజ్ డేట్‌పై క్లారిటీ.. వాయిదా రూమర్స్‌కు చెక్.. !
Ram Charan | మెగా ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్ .. రామ్ చరణ్ – సుకుమార్ RC17 రిలీజ్ డేట్ ఫిక్స్?
ట్రెండింగ్ వార్తలు
అరవైలోనూ ఇరవైలా ఆలోచిస్తున్నారు.. ముదిమిలోనూ మదిలో ఒకరికి చోటిస్తున్నారు!
Watch: పైనాపిల్స్ లోడ్‌తో వెళ్తున్న వాహనం బోల్తా.. తర్వాత ఏం జరిగిందంటే?
1 Woman 3 Nominations | స్థానిక సంస్థల ఎన్నికల్లో షాక్ ఇచ్చిన మహిళ.. మూడు దుస్తుల్లో మూడుసార్లు నామినేషన్
Offbeat | బీచ్‌లో గర్ల్‌ఫ్రెండ్‌కు డైమండ్ రింగ్‌తో ప్రపోజ్.. అంతలోనే రింగ్ మాయం.. ఏం జరిగిందంటే..!
Offbeat | పార్కులో ఒంటరిగా కూర్చున్న మహిళకు రూ.2,500 జరిమానా.. కారణం తెలిస్తే షాకవ్వాల్సిందే..!

