మంచిర్యాల జిల్లా అడవుల్లో పులి మళ్లీ కలకలం సృష్టిస్తుంది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతం లో సంచరిస్తున్నట్లు అటవీ అధికారులు నిర్ధారణకు వచ్చారు.
మంచిర్యాల జిల్లా అడవుల్లో మళ్లీ పులి కలకలం సృష్టించింది. కుశ్నపల్లి, నీల్వాయి అటవీ రేంజ్ పరిధిలో కాటేపల్లి, గొర్లపల్లి బీట్ అటవీ ప్రాంతంలో పులి మూడు రోజులుగా సంచరిస్తున్నట్టు అటవీ అధికారులు నిర్ధారణ�