సాఫ్ట్వేర్ దిగ్గజ సంస్థ గూగుల్ ఇటీవలే పిక్సెల్ సిరీస్‌లో నూతన స్మార్ట్ ఫోన్‌ను లాంచ్ చేసిన విషయం తెలిసిందే. పిక్సెల్ 9ఎ పేరిట గత నెలలో ఈ ఫోన్‌ను లాంచ్ చేశారు. అయితే ఈ ఫోన్‌కు గాను ప్రస్తుతం భారత్
బడ్జెట్ కస్టమర్ల కోసం గూగుల్ నయా ఫోన్ తెస్తున్నది. మిడ్‌రేంజ్ సెగ్మెంట్ ఫోన్‌గా రూపుదిద్దుకున్న Pixel 9a మార్చిలో విడుదల కానుంది. అయితే, ధర ఎంత? ఫీచర్లు ఏమిటి? అనే ప్రశ్నలపై ఇప్పటికైతే స్పష్టత లేదు.