Google Job Cuts | లేఆఫ్స్ (Layoffs) ప్రక్రియ సమయంలో ఉద్యోగుల పట్ల కాస్త పరిణతితో
వ్యవహరించాలని ప్రముఖ సెర్చింజన్ గూగుల్ మాతృసంస్థ అల్ఫాబెట్ (Google parent Alphabet)
ఉద్యోగులు ఆ సంస్థ సీఈవో (Google CEO) సుందర్ పిచాయ్ (Sundar Picha) ను కోరారు.
Google retrenchment | లేఆఫ్స్ ప్రకటించిన పలు సంస్థల దారిలో గూగుల్ నడవనున్నది. హెడ్జ్ ఫండ్ బిలియనీర్ సూచనల మేరకు ఉద్యోగులను తొలగించేందుకు ఆల్ఫాబెట్ నడుం బిగించింది. 10 వేల మంది తొలగింపునకు ప్రణాళిక సిద్ధం చేసినట్