జాన్వీకపూర్ సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. జాన్వీకపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
గుడ్ లక్ జెర్రీ (GoodLuck Jerry) సినిమా ప్రకటించినప్పటి నుంచి ఎప్పుడెప్పుడు కొత్త అప్ డేట్ వస్తుందా..? అని ఎక్జయిటింగ్‌గా ఎదురుచూస్తున్నారు అభిమానులు, ఫాలోవర్లు. కామెడీ క్రైం సినిమాగా వస్తున్న ఈ చిత్రాన్