Janhvi Kapoor | మనసు మార్చుకున్న జాన్వీకపూర్..ఇంతకీ ఏ విషయంలోనో..?
జాన్వీకపూర్ సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. జాన్వీకపూర్ ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే.
బాలీవుడ్ భామ జాన్వీకపూర్ (Janhvi Kapoor) ప్రస్తుతం బ్యాక్ టు బ్యాక్ సినిమాలతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. ఈ భామ ఖాతాలో గుడ్ లక్ జెర్రీ (GoodLuck Jerry) సినిమా ఉండగా..సిద్దార్థ్ సేన్ గుప్తా (Sidharth Sengupta) దర్శకత్వం వహిస్తున్నాడు. మరోవైపు మాథుకుట్టి జావియర్ డైరెక్షన్లో తెరకెక్కుతున్న మిలి చిత్రంతోపాటు రాజ్ కుమార్ రావుతో కలిసి మిస్టర్ అండ్ మిసెస్ మహి సినిమాల్లో కూడా నటిస్తోంది.
ఈ బ్యూటీ సౌత్ లో కూడా ఎంట్రీ ఇవ్వబోతున్నట్టు ఇప్పటికే చాలా వార్తలు తెరపైకి వచ్చాయి. అయితే జాన్వీకపూర్ ఇప్పుడపుడే తెలుగు సినిమాల్లో కనిపించే అవకాశాలు లేవని కూడా మరోవైపు గాసిప్స్ చక్కర్లు కొట్టాయి. కాగా దీనికి సంబంధించిన ఓ అప్ డేట్ ఇపుడు నెట్టింట్లో చక్కర్లు కొడుతోంది. గతంలో ఉన్న పరిస్థితులు తారుమారయ్యాయి. ప్రస్తుతం ఎక్కడ చూసిన తెలుగు సినిమాల హవా కనిపిస్తుంది.
అందులోనా బాలీవుడ్ సినిమాలకు కూడా గతంలో ఉన్న క్రేజ్ కనిపించడం లేదు. ఈ నేపథ్యంలో
జాన్వీకపూర్ తెలుగు సినిమాలపై ఆసక్తి చూపిస్తోందట. తెలుగులో భారీ ప్రాజెక్టుల ఆఫర్ల గురించి తెలుసుకోవాలని తన మేనేజర్లకు సూచించిందని ఫిలింనగర్ సర్కిల్లో ఓ న్యూస్ రౌండప్ చేస్తోంది. మరి జాన్వీకి తెలుగులో ఆఫర్ ఎప్పుడు వరిస్తుందో చూడాలి.
Read Also : Sita Ramam Ticket Prices | సీతారామం టికెట్ల ధరలు ఫిక్స్..కాన్ఫిడెంట్‌గా మేకర్స్
Read Also : Rajinikanth | మాధవన్‌ను సత్కరించిన రజినీకాంత్..వీడియో వైరల్
Read Also : Tollywood Shootings | రేపటి నుంచి తెలుగు సినిమాల షూటింగ్స్ బంద్..!
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
India vs Zimbabwe | షఫాలీ సునామీ.. స్మృతి మంధాన మెరుపు ఫినిషింగ్.. 8.5 ఓవర్లలోనే జింబాబ్వేపై టీమిండియా విధ్వంసం!
Bathukamma | రాష్ట్రంలో ఘనంగా బతుకమ్మ సంబరాలు.. Videos
Bathukamma | పండుగ పూట కరెంట్ కోతలు.. చీకట్లోనే బతుకమ్మ ఆడిన మహిళలు
Tiger Shroff | బాలీవుడ్ నటుడు టైగర్ ష్రాఫ్‌పై కాల్పులు.. సల్మాన్ ఖాన్‌తో పనిచేసే వారే టార్గెట్?
Lal Hit Janata Party | సీజేపీకి వ్యతిరేకంగా.. ‘లాల్ హిట్ జనతా పార్టీ’ ఏర్పాటు
ట్రెండింగ్ వార్తలు
Viral News | ఎండలకు తట్టుకోలేక ఏసీ కోసం ఎయిర్‌పోర్టులోకి పాములు.. ఎక్కడంటే..!
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!

