Sita Ramam Ticket Prices | సీతారామం టికెట్ల ధరలు ఫిక్స్..కాన్ఫిడెంట్‌గా మేకర్స్
ఆగస్టు 5న థియేటర్లలో సందడి చేయనుంది సీతారామమ్ (Sita Ramam). ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీం. కాగా సినిమా కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్ ను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను నిర్ణయించారు మేకర్స్.
హను రాఘవపూడి (Hanu Raghavapudi) డైరెక్షన్లో వార్ బ్యాక్ డ్రాప్లో సాగే పీరియాడిక్ ప్రేమకథతో వస్తున్న చిత్రం సీతారామమ్ (Sita Ramam). ఆగస్టు 5న థియేటర్లలో సందడి చేయనుంది. మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ (Dulquer Salmaan) హీరోగా నటిస్తుండగా..బాలీవుడ్ భామ మృణాల్ ఠాకూర్ (Mrunal Thakur), రష్మిక మందన్నా ఫీ మేల్ లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.
ఇప్పటికే ప్రమోషన్స్ లో బిజీగా ఉంది టీం. కాగా సినిమా కోసం ఎదురుచూస్తున్న సినీ లవర్స్ ను దృష్టిలో పెట్టుకుని టికెట్ ధరలను నిర్ణయించారు మేకర్స్. తాజా అప్ డేట్ ప్రకారం టికెట్ల ధరల వివరాలిలా ఉన్నాయి..
సింగిల్ స్క్రీన్స్ థియేటర్లు : రూ.147 (ఏపీ), రూ.150 (టీఎస్) జీఎస్టీతో కలిపి
మల్టీప్లెక్స్ థియేటర్లు : రూ.177 (ఏపీ), రూ. 195 (టీఎస్) జీఎస్టీతో కలిపి
తాజా నిర్ణయించిన రెగ్యులర్ టికెట్స్ ధరలు, సినిమా కంటెంట్ థియేటర్లకు జనాలను తీసుకొస్తుందని ధీమాగా ఉన్నారట మేకర్స్. ఈ చిత్రంలో బ్రిగేడియర్ విష్ణు శర్మగా సుమంత్ అక్కినేని నటిస్తుండగా..అతడి భార్యగా భూమిక చావ్లా నటిస్తోంది. పెళ్లి చూపులు డైరెక్టర్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ బాలాజీ పాత్రలో నటిస్తుండగా, రష్మిక కశ్మీరీ యువతి అఫ్రీన్ పాత్రలో కనిపించనుంది. ప్రకాశ్‌రాజ్ మరో కీలక పాత్ర పోషిస్తున్నాడు.
వైజయంతీ మూవీస్ సమర్పణలో స్వప్న సినిమాస్ బ్యానర్‌పై స్వప్న దత్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి విశాల్ చంద్రశేఖర్ మ్యూజిక్ డైరెక్టర్. సీతారామం తెలుగు, తమిళం, మలయాళ భాషల్లో థియేటర్లలో గ్రాండ్‌గా విడుదల కాబోతుంది.
Read Today's Latest Cinema News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

