Odisha | భువనేశ్వర్ : ఒడిశాలో మూడు రైళ్లు ఢీకొన్న ఘటన మరువక ముందే మరో ఘోరం జరిగింది. బార్గఢ్ జిల్లాలో ఓ గూడ్స్ రైలు పట్టాలు తప్పింది. గూడ్స్ రైల్లోని ఐదు బోగీలు పక్కకు ఒరిగాయి.
మెదక్ : మెతుకుసీమ ప్రజల చిరకాల వాంఛ నెరవేరబోతున్నది. రైల్వేలైన్ రాకపోకలు ఆగస్ట్ 1న తీరనున్నది. అదే రోజు రైల్వే రెక్ పాయింట్ ప్రారంభం కానుంది. ప్రత్యేక గూడ్స్ రైలులో ఎరువులు రానున్నాయి. ఈ మేరకు గురువారం మ