విద్యార్థులకు విద్యాబుద్ధులు చెప్పాల్సిన ఉపాధ్యాయుడే వారితో అసభ్యకరంగా ప్రవర్తించాడు. ఈ విషయాన్ని విద్యార్థినులు పోలీసుల దృష్టికి తీసుకెళ్లగా..సదరు ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు నమోదు చేశారు.
గుడ్‌టచ్, బ్యాడ్‌టచ్‌పై అవగాహన తప్పనిసరి తల్లిదండ్రులు సూచనలివ్వాలి: పోలీసులు 90 శాతం కేసుల్లో నిందితులు తెలిసినవాళ్లే పరిచయస్థులే పిల్లలను చిదిమేస్తున్నారు బాగా తెలిసినోడే.. మన బంధువే.. వరుసకు అన్నయ్య
అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కండ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారి దుశ్చర్యే ఇది. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట �