Good touch – Bad touch | ఏది గుడ్.. ఏది బ్యాడ్?

అభంశుభం తెలియని చిన్నారులపై కామాంధుల కండ్లు పడుతున్నాయి. చాలా సందర్భాల్లో తెలిసిన వారి దుశ్చర్యే ఇది. ఈ తప్పు జరగకుండా ఉండాలంటే, మన పిల్లలకు ఏది గుడ్ టచ్, ఏది బ్యాడ్ టచ్.. అన్నది చెప్పాలి. తాకకూడని చోట ఎవరైనా తడిమితే, భయపడకుండా ‘డోంట్ టచ్ మీ’ అని గట్టిగా అరిచేలా తర్ఫీదు ఇవ్వాలి. ఈ మేరకు రాచకొండ పోలీస్ కమిషనర్ మహేశ్ భగవత్ తన ట్విటర్ ఖాతాలో ఓ సూచన పెట్టారు.
ఇదీ గుడ్ టచ్..
- చేతులను తాకినా, హ్యాండ్ షేక్ ఇచ్చినా.
ఇదీ బ్యాడ్ టచ్..
- మూతిపైన చేతులు వేయడం, పెదాలను తాకడం.
- ఛాతీపై చేతులు వేయడం, తడమడం.
- పిరుదులపై చేతులు వేయడం.
- రెండు కాళ్ల మధ్యలో తాకడం.
‘ఇష్టం లేదు’ అని చెప్పాల్సిందే!
- తల నిమిరినా, చేతులు వేసినా.
- ముఖంపై తడిమినా, బుగ్గలు గిల్లినా.
- మెడచుట్టూ చేతులు వేసినా.
- పొట్టపై చేతులు వేసినా.
- తొడలపై చేతులు వేసినా.
- కాళ్లను తాకుతున్నా.
Read Today's Latest News News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Medak | కేసీఆర్ మరోసారి సీఎంగా బాధ్యతలు చేపడితేనే తెలంగాణకు మోక్షం
Motorola | మోటరోలా నుంచి మరో ఫోల్డబుల్ ఫోన్.. పేరు, ఫీచర్లు లీక్.. ఎప్పుడొస్తుందంటే?
Suspicious Death | అమెరికాలో జగిత్యాల జిల్లా యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి
AP SEO | పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్ ఎత్తివేత : ఏపీ ఎస్ఈవో
Triptii Dimri | బ్లాక్ అవుట్‌ఫిట్‌లో బ్యూటీ క్వీన్ త్రిప్తి దిమ్రి అందాల విందు
ట్రెండింగ్ వార్తలు
Silent Diwali | ఈ గ్రామాల్లో దీపావళి రోజు టపాసులు కాల్చరు.. కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు!
Congress MLA finds couple in his room | తన గదిలో అభ్యంతరకర స్థితిలో యువ జంట.. ఇది చూసి కాంగ్రెస్ ఎమ్మెల్యే షాక్
Watch: రీల్ కోసం వ్యక్తితో పెట్రోల్ తాగించేందుకు యత్నించి నిప్పంటించిన యువకులు.. తర్వాత ఏం జరిగిందంటే?
Watch: రోగి గాయం తీవ్రం కాదన్న డాక్టర్.. దాడి చేసిన పోలీస్, వీడియో వైరల్
Watch: వృద్ధురాలిని అడ్రస్ అడిగి.. ఆమె బంగారు గొలుసు లాక్కుని పారిపోయిన వ్యక్తి

