విద్యార్థుల నుంచి భారీ మొత్తంలో వసూలు చేసిన ట్యూషన్ ఫీజులు, స్కాలర్షిప్పులను దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఎదుర్కొంటున్న ‘గుడ్ షెపర్డ్'పై ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) కొరడా ఝళిపించింది.
హైదరాబాద్ : తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని పేద క్రైస్తవులను గుడ్ షెపర్డ్, ఆర్ అండ్ ఆర్ ఫౌండేషన్ కలిసి భారీగా మోసం చేశాయి. చర్చిలు, విల్లాలు, ఇండ్ల నిర్మాణం పేరుతో రూ. 50 కోట్ల మేర వసూలు చేశా�