రాంచరణ్ (Ram Charan) పాపులర్ అమెరికన్ టీవీ షో గుడ్ మార్నింగ్ అమెరికా (Good Morning America)లో సందడి చేసిన విషయం తెలిసిందే. టీవీ షోలో పాల్గొన్న సందర్భంగా న్యూయార్క్‌లోని టైమ్ స్క్వేర్ వీధుల్లో అభిమానులు, ఫాలోవర్లతో కలి
రాంచరణ్ (Ram Charan) ఫిబ్రవరి 24న యూఎస్‌లో జరుగబోయే ఆరవ వార్షిక హెచ్‌సీఏ ఫిల్మ్ అవార్డ్స్ ఈవెంట్‌కు హాజరు కానున్నాడు. ఇదిలా ఉంటే తాజాగా రాంచరణ్‌కు సంబంధించిన మరో ఆసక్తికర వార్త నెట్టింట హల్ చల్ చేస్తోంది.