Good Behaviour | రౌడీలు, అనుమానితులను పిలిపించి, భవిష్యత్తులో జరిగే వినాయక చవితి పండగ ఊరేగింపులో ఎలాంటి అక్రమాలు, అల్లర్లు, చట్ట విరుద్ధ కార్యక్రమాలలో పాల్గొనకూడదని పోలీస్ ఉన్నతాధికారులు సూచించారు.
జైళ్లలో సుదీర్ఘకాలంగా శిక్ష అనుభవిస్తున్న ఖైదీల్లో సత్ప్రవర్తన కలిగినవారిలో కొందరిని విడుదల చేయనున్నట్టు శనివారం సీఎం కేసీఆర్ ప్రకటించారు. 75 స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 75 మంది ఖైదీలకు విము క్తి క