Gut Health : మనిషి ఆరోగ్యంగా ఉండాలంటే ప్రేవుల ఆరోగ్యం అత్యంత కీలకమని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. జీర్ణక్రియ నుంచి జీవక్రియల వరకూ, మెరుగైన ఇమ్యూనిటీకి ప్రేవుల ఆరోగ్యం మెరుగ్గా ఉండటం అవసరం.
బాక్టీరియా అనే పదం వినగానే అనేక రకాల జబ్బులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే ప్రమాదాలే మన మదిలో మెదులుతాయి. అయితే, అన్ని బ్యాక్టీరియాలు చెడ్డవి కాదు. మన పేగుల్లో మంచి బాక్టీరియాతోపాటు ఇతర సూక్ష్మజీవులుకూ