Gut health: మంచి జీర్ణక్రియకు సహాయపడే ఆరోగ్యకరమైన అలవాట్లు ఇవే
బాక్టీరియా అనే పదం వినగానే అనేక రకాల జబ్బులు, సూక్ష్మజీవుల వల్ల వచ్చే ప్రమాదాలే మన మదిలో మెదులుతాయి. అయితే, అన్ని బ్యాక్టీరియాలు చెడ్డవి కాదు. మన పేగుల్లో మంచి బాక్టీరియాతోపాటు ఇతర సూక్ష్మజీవులుకూడా ఉన్నాయి. ఇవి గట్ మైక్రోబయోమ్‌ను తయారు చేస్తాయి. దీనిని గట్ మైక్రోబయోటా అని కూడా పిలుస్తారు. ఇవి మంచి జీర్ణక్రియకు తోడ్పడుతాయి. పేగుల ఆరోగ్యం బాగున్నప్పుడే జీర్ణక్రియ సాఫీగా ఉంటుంది. ఇందుకోసం పేగుల్లో మంచి బ్యాక్టీరియా ఉండాలి. మరి ఇందుకోసం కొన్ని ఆరోగ్యకరమైన అలవాట్లను అలవర్చుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

- ఫైబర్, ప్రొటీన్లు, ప్రోబయోటిక్స్, ఇతర ముఖ్యమైన పోషకాలు అధికంగా ఉండే ఆరోగ్యకరమైన, సమతుల్య ఆహారాన్ని తీసుకోవాలి.
- క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మర్చిపోవద్దు.
మెరుగైన జీర్ణక్రియ, శోషణ కోసం ఆహారాన్ని బాగా నమిలి మింగాలి. - ఒత్తిడి పేగు ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంది. కనుక ఒత్తిడి లేకుండా చూసుకోవాలి.
- చక్కెర, కార్బోనేటేడ్ పానీయాలకు బదులుగా ఆరోగ్యకరమైన పండ్ల రసాలు, స్మూతీలు, ఆయుర్వేద టీలను తీసుకోవాలి.
- మీరు కాఫీ ప్రియులైతే, దానిని మితంగా తాగాలి.
- అల్పాహారం మితంగా ఉంటేనే ఆరోగ్యకరం. అతిగా తినడాన్ని నివారించాలనుకుంటే తక్కువ తక్కువగా ఎక్కువసార్లు తినడం అలవాటు చేసుకోవాలి.
- మృదువైన పేగు కదలికల కోసం నీళ్లు ఎక్కువగా తాగాలి. అన్ని సమయాల్లో బాడీ హైడ్రేటెడ్‌గా ఉండేలా చూసుకోవాలి.
- మద్యం, ధూమపానం పేగు ఆరోగ్యానికి హాని కలిగిస్తుంది.
- ఆరోగ్యకరమైన జీర్ణవ్యవస్థ కోసం అనారోగ్యకరమైన జీవనశైలి అలవాట్లను విడిచిపెట్టాలి.
- పేగు ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకునేందుకు వైద్యుడిని సంప్రదించాలి.
Read Today's Latest Health News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Gurugram | బర్త్‌డే నాడే భార్యను చంపి ఆత్మహత్య చేసుకున్న ఐటీ ఉద్యోగి.. చివరగా కంపెనీకి మెయిల్
Boys Kill Friend | బైక్, బర్త్ డే వేడుకకు డబ్బు కోసం.. స్నేహితుడ్ని హత్య చేసిన ఇద్దరు బాలురు
Dhruv Rathee | 2018 నాటి కేసులో యూట్యూబర్ ధృవ్రాఠీకి అరెస్ట్ వారెంట్ జారీ.. బీజేపీపై వీడియో చేసిన కేసులో
‘పారిశ్రామికవాడ సారపాకలో మౌలిక సదుపాయాలు కల్పించాలి’
Traffic Jam | దసరా, బతుకమ్మ పండుగల ఎఫెక్ట్.. పంతంగి టోల్‌ఫ్లాజా వద్ద వాహనాల రద్దీ చూశారా..?
ట్రెండింగ్ వార్తలు
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!
Dhruv Rathee | అరెస్ట్ కాదు.. గూండాలతో కిడ్నాప్ చేయించారు..!
Watch: విద్యార్థి గుండుపై తబలా వాయించిన టీచర్.. వీడియో వైరల్‌తో సస్పెండ్
Solar Eruption | దూసుకొస్తున్న సౌర తుఫాను.. రేపు భూమిని తాకే ఛాన్స్.. భారత్‌పై ప్రభావం ఉంటుందా..?