Minister Puvvada | ఖమ్మం నగరంలోని త్రీటౌన్ పరిధిలో గల గోళ్లపాడు చానల్(Gollapadu channel)లో అవినీతి జరిగిందంటున్న మీరు ఇన్నేళ్లు నోరెందుకు మూసుకున్నారు. ఇప్పుడు ఎన్నికలు వచ్చినందున అవినీతి జరిగిందంటున్నారు. దమ్ముంటే నిరూప�
మురికి కూపంలాంటి ఆ కాలువ ఖమ్మం నగరంలోని సుమారు పది డివిజన్ల ప్రజలకు రాత్రిపూట కంటిమీద కునుకులేకుండా చేసింది.. నగరవాసులు పందులు, దోమలతో సహవాసం చేసేవారు. ఎక్కడికక్కడ నిలిచిన మురుగు కారణంగా రోగాల బారిన పడే�