Kapil Sharma Cafe : ప్రముఖ హిందీ హాస్య నటుడు కపిల్ శర్మ (Kapil Sharma) కెఫెపై మరోసారి దుండగులు కాల్పులకు తెగబడ్డారు. కెనడాలోని ఆయన నిర్వహిస్తున్న కఫ్స్ కెఫె (KAP'S CAFE)పై బుధవారం రాత్రి తుపాకులతో కాల్పులు జరిపారు.
Kapil Sharma : ప్రముఖ హిందీ హాస్య నటుడు కపిల్ శర్మ (Kapil Sharma) కెఫెపై దుండగులు మరోసారి కాల్పులు తెగబడ్డారు. కెనడాలోని ఆయన నడుపుతున్న కఫ్స్ కెఫె (KAP'S CAFE)పై గురువారం కొందరు తుపాకులతో కాల్పులు జరిపారు.