Shamshabad Airport | శంషాబాద్ ఎయిర్పోర్టులో భారీగా బంగరాం పట్టుబడింది. దుబాయ్ నుంచి వచ్చిన ప్రయాణికుడి నుంచి 3.5 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
దేశంలోకి బంగారం స్మగ్లింగ్ చేసే ఇద్దరు స్మగ్లర్లను ఉత్తరప్రదేశ్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి 13 కిలోల బంగారం బిస్కెట్లను స్వాధీనం చేసుకొన్నట్టు భదోహి జిల్లా ఎస్పీ మీనాక్షి కత్యాన్ శనివారం వెల�