బంగారం ధరలు మళ్లీ రికార్డు స్థాయిలో దూసుకుపోతున్నాయి. దేశీయంగా పెండ్లిళ్ల సీజన్ కావడంతోపాటు అంతర్జాతీయ మార్కెట్లో అతి విలువైన లోహాలకు అనూహ్యంగా డిమాండ్ నెలకొనడంతో ధరలు భారీగా పెరుగుతున్నాయి.
Gold Rates | గతంలో ఎన్నడూలేని విధంగా రికార్డు స్థాయికి పెరిగిన బంగారం ధరలు ఇటీవల దిగివచ్చాయి. క్రమంగా ధరలు దిగిస్తుండడంతో కొనుగోలుదారులు ఊరట పొందుతున్నారు. అయితే, బంగారం ధరలు ఒకే రోజు భారీగా పెరిగాయి. దాంతో బంగ�