అంతర్జాతీయ ట్రెండ్‌కు అనుగుణంగా దేశంలో బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. రూ.60,000 దిగువకు పడిపోయింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో గురువారం తులం పుత్తడి ధర రూ.380 క్షీణించి రూ.59,670 వద్ద నిలిచింది.
తిరుమల : తిరుమల శ్రీవారి ఆలయం పక్కన ఉన్న లడ్డూ కౌంటర్ల వద్ద భక్తురాలు పోగొట్టుకున్న ఒక బంగారు గాజును టీటీడీ నిఘా, భద్రతా సిబ్బంది గుర్తించి తిరిగి అప్పగించారు.బెంగళూరుకు చెందిన వి.వెంకటేశ్