రూ.60 వేల దిగువకు బంగారం
అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగా దేశంలో బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. రూ.60,000 దిగువకు పడిపోయింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో గురువారం తులం పుత్తడి ధర రూ.380 క్షీణించి రూ.59,670 వద్ద నిలిచింది.
హైదరాబాద్, జూన్ 15: అంతర్జాతీయ ట్రెండ్కు అనుగుణంగా దేశంలో బంగారం ధర తిరిగి తగ్గుముఖం పట్టింది. రూ.60,000 దిగువకు పడిపోయింది. హైదరాబాద్ స్పాట్ మార్కెట్లో గురువారం తులం పుత్తడి ధర రూ.380 క్షీణించి రూ.59,670 వద్ద నిలిచింది. వరుసగా రెండు రోజుల్లో రూ.780 విలువను కోల్పోయింది.
అమెరికా కేంద్ర బ్యాంక్ ఫెడరల్ రిజర్వ్ తాజా సమీక్షలో వడ్డీ రేట్ల పెంపునకు బ్రేక్ వేసినప్పటికీ, ఈ ఏడాది మరో రెండు దఫాలు రేట్లను పెంచనున్నట్లు సంకేతాలివ్వడంతో ప్రపంచ మార్కెట్లో ఔన్సు పసిడి ధర 30 డాలర్ల మేర క్షీణించి 1,945 డాలర్లకు చేరడంతో దేశీయంగా సైతం దిగివచ్చింది.
Read Today's Latest Business News in Telugu and Telugu News
RELATED ARTICLES
తాజా వార్తలు
Mental Health Problems | మానసిక సమస్యలకు చికిత్స అంటే కేవలం మందులు వాడడమే కాదు.. ఇలా కూడా చేయాలి..
Gurrala Nagaraju | ఏం రాసినా చెల్లుతది..ఎట్లా రాసినా జనం నమ్ముతరు అనుకుంటే పొరపాటే : గుర్రాల నాగరాజు
24 గంటల్లో క్షమాపణ చెప్పాలి.. వెలుగు పత్రికకు బీఆర్ఎస్ లీగల్ సెల్ నోటీసులు
Car Hits Pothole, Crash Bus | గుంతలో పడి అదుపుతప్పి, బస్సును ఢీకొట్టిన కారు.. ఐదుగురు మృతి
Mahesh Bigala | వివాదాస్పద కథనాన్ని ఉపసంహరించుకోవాలి : మహేష్ బిగాల డిమాండ్
ట్రెండింగ్ వార్తలు
Viral News | అన్నీ అమ్ముకుని ఆమె కోసం రెండు వేల కిలోమీటర్లు వెళ్లి.. ఆమె ఆమే కాదని తెలిసి అబాసుపాలై..!
woman falls in love with old man | 75 ఏళ్ల వృద్ధుడ్ని ప్రేమించిన 30 ఏళ్ల మహిళ.. వేడుకగా నిశ్చితార్థం, త్వరలో వివాహం
Watch: బలవంతంగా యువతిని ముద్దు పెట్టుకున్న వ్యక్తి.. తర్వాత ఏం జరిగిందంటే?
Prithvi – Akriti | మనస్ఫర్థలతో విడిపోయారు.. మనసు మారి మళ్లీ ఒక్కటయ్యారు..!
Sachin – Sara | ఒకప్పుడు దారి చూపేవాడిని.. ఇప్పుడు నువ్వు ఎంచుకున్న దారి చూసి సంతోషిస్తున్నా..!

