ఆషాఢమాసం మొదటి ఆదివారాన్ని పురస్కరించుకుని ఏడుపాయల వనదుర్గా భవానీమాతను లక్ష గాజులతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ సందర్భంగా దూర ప్రాంతాల నుంచి వేలాదిగా భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుని మొక్కుల
పవిత్ర పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాభవానీమాత సన్నిధిలో ఆదివారం పెద్ద ఎత్తున భక్తుల సందడి నెలకొన్నది. సుదూర ప్రాంతాల నుంచి ఏడుపాయల చేరుకున్న భక్తులు మంజీరా నదిలోని వివిధ పాయల్లో పుణ్యస్నానాలు చేసి �