వేమనపల్లి : మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి డివిజన్ పరిధి వేమనపల్లి పంచాయతీ పరిధిలోని ఒడ్డుగూడం గ్రామానికి చెందిన మేకల కాపరి ఎనుముల శంకర్‌పై గురువారం పెద్దపులి దాడి చేసింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రక�
Tiger attack | జిల్లాలో పెద్దపులి సంచారం కలకలం రేపుతున్నది. వేమనపల్లి మండలం ఒడ్డుగూడెం గ్రామానికి చెందిన ఎనుముల శంకర్‌పై పెద్దపులి దాడి చేసి గాయపరిచింది.