సింగరేణి సంస్థ నిర్దేశించిన 70 మిలియన్ టన్నుల బొగ్గు ఉత్పత్తి సాధనకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో పనిచేయాలని సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్(సీఅండ్ఎండీ) ఎన్ బలరాం పేర్కొన్నారు.
బొగ్గు రవాణాలో కీలక పాత్ర పోషిస్తున్న సీహెచ్పీ(కోల్ హ్యాండ్లింగ్ ప్లాంట్)ల లోడింగ్ సామర్థ్యాన్ని ప్రస్తుతం 109 మిలియన్ టన్నుల నుంచి 133 మిలియన్ టన్నులకు పెంచాలని సింగరేణి సీఎండీ ఎన్ శ్రీధర్ అధికా