సింగరేణి సంస్థ రూ. 1348 కోట్ల అంచనాతో 8 చోట్ల చేపడుతున్న రెండోదశ 232 మెగావాట్ల సౌర విద్యుత్తు ప్లాంట్ల నిర్మాణం ప్రీబిడ్ సమావేశానికి 10 ప్రముఖ కంపెనీల ప్రతినిధులు హాజరయ్యారు.
రామగిరి, ఫిబ్రవరి 10: పెద్దపల్లి జిల్లా సింగరేణి ఏపీఏ ఏరియాలో విధులు నిర్వర్తిస్తూ వివిధ అనారోగ్య కారణాల వల్ల మెడికల్ అన్ఫిట్ అయిన ఉద్యోగుల డిపెండెంట్లు 11 మందికి గురువారం జీఎం కార్యాలయంలో కారుణ్య నియా