నవంబర్-2025 నెలకు నిర్దేశించిన బొగ్గు ఉత్పత్తి 5.00 లక్షల టన్నులకు గాను 2.17 లక్షల టన్నుల బొగ్గు తీసి మొత్తం 43 శాతం ఉత్పత్తి చేశామని జీఎం వి.కృష్ణయ్య తెలిపారు.
ఇల్లెందు సింగరేణి ఏరియాలో రీజినల్ స్థాయి క్రీడా పోటీలను ఏరియా జీఎం కృష్ణయ్య శనివారం ప్రారంభించారు. ఇల్లెందు సింగరేణి గ్రౌండ్ లో వర్క్ పీపుల్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అసోసియేషన్ 2025 -26 కు గాను ఇల్లెందు ఏరియా �