తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించే కార్యక్రమాలు నిర్వహించడంతోపాటు రాష్ర్టానికి చెందిన కమ్యూనిటీలో ఐకమత్యాన్ని చాటుతున్నందుకు గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (జీటీఏ)కు అరుదైన గౌరవం దక్కింది.
GTA | తెలంగాణ సంస్కృతి సాంప్రదాయాలను 43 దేశాల్లో ఘనంగా చాటుతున్న గ్లోబల్ తెలంగాణ అసోసియేషన్ (GTA) మరో కీలక ముందడుగు వేసింది. అమెరికాలోని న్యూజెర్సీ, న్యూయార్క్ రాష్ట్రాల్లో జీటీఏ చాప్టర్లను అంగరంగ వైభవంగా ప్�