చేనేతపై జీఎస్టీని కేంద్రం వెంటనే రద్దు చేయాలని గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ డిమాం డ్ చేసింది. దుబాయ్‌లో సోమవారం జరిగిన సమ్మిట్‌లో 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు హాజరయ్యారు.
Handloom GST | చేనేత (Handloom)పై జీఎస్టీ (GST)ని ఎత్తివేయాలని 12 దేశాల ప్రతినిధులు భారత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. దుబాయి వేదికగా గ్లోబల్ పద్మశాలి సమ్మిట్ జరిగింది. సమ్మిట్‌కు 12 దేశాల నుంచి సుమారు 400 మంది ప్రతినిధులు �
గ్లోబల్ పద్మశాలి సమ్మిట్‌కు ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీ య కార్యవర్గ సభ్యుడు, తెలంగాణ పద్మశాలి యువజన సంఘం రాష్ట్ర అధ్యక్షుడు అవ్వా రి భాసర్ ప్రత్యేక ప్రతినిధిగా హాజరుకానున్నారు.
నార్త్ అమెరికన్ పద్మశాలి అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈ నెల 25, 26 తేదీల్లో దుబాయిలో నిర్వహించనున్న గ్లోబల్ పద్మశాలి సమ్మిట్‌కు రాజన్న సిరిసిల్ల జిల్లాకు చెందిన తెలంగాణ రాష్ట్ర టెక్స్టైల్ అండ్ పవర్లూమ్