వ్యవసాయ విద్యలో భారత్ ప్రపంచ గ్లోబల్ హబ్‌గా ఎదుగుతుందని భారతీయ వ్యవసాయ పరిశోధన మండలి మాజీ డిప్యూ టీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ ఆర్సీ అగర్వాల్ అభిప్రాయపడ్డారు.
విద్యార్థుల వీసాలను జారీ చేయడంలో హైదరాబాద్ యూఎస్ కాన్సులేట్ కార్యాలయం ప్రపంచ స్థాయిలో అగ్ర స్థానంలో నిలిచింది. దేశంలోని ముంబై, న్యూఢిల్లీ, చెన్నై నగరాల్లో ఉన్న యూఎస్ కాన్సులేట్ కార్యాలయాల కంటే అధ�