హైదరాబాద్ మరో అంతర్జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. ఇప్పటికే పలు గ్లోబల్ సదస్సులు ఇక్కడ జరగగా..తాజాగా వచ్చే నెల 2 నుంచి 4 వరకు ఇండియా గేమ్ డెవలపర్ల సదస్సు జరగబోతున్నది.
ఐటీ, పరిశ్రమలశాఖ మంత్రి కే తారకరామారావుకు మరో ప్రతిష్ఠాత్మక ఆహ్వానం అందింది. సెర్బి యా రిపబ్లిక్, వరల్డ్ ఎకనమిక్ ఫోరం (డబ్ల్యూఈఎఫ్) ఆధ్వర్యంలో వచ్చే నెల 20న సెర్బియాలోని బెల్గ్రేడ్లో జరిగే బయోటెక్