రాష్ట్ర ప్రభుత్వం హైదరాబాద్ పరిసర ప్రాంతాల్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ఏఐ) సిటీ ఏర్పాటుకు ప్రయత్నాలు చేస్తున్నది. సుమారు 200 ఎకరాల్లో ఏఐ సిటీ ఏర్పాటు చేయనున్నట్టు సీఎం ప్రకటించిన విషయం తెలిసిందే.
హైదరాబాద్‌ను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్‌గా మార్చే లక్ష్యంతో రానున్న రోజుల్లో గ్లోబల్ ఏఐ సమ్మిట్‌ను నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆలోచిస్తున్నదని రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ మంత్రి డి.శ్రీధర్ �