నగర పాలక సంస్థలో కలిస్తే సమస్యలు తీరుతాయని, సౌకర్యాలు, సదుపాయాలు మెరుగుపడుతాయని అనుకున్నారు. అయితే గతంలో కంటే కొత్తగా వచ్చిన మార్పు ఏమీ లేకపోగా కొత్త కష్టాలు వచ్చిపడ్డాయి. సదుపాయాలు మెరుగుపడకపోగా కనీసం
కరీంనగర్ నగరపాలక సంస్థలో మరో ఐదు గ్రామాలతోపాటు కొత్తపల్లి మున్సిపాలిటీని విలీనం చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం శుక్రవారం అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టడంపై వ్యతిరేకత వ్యక్తమవుతున్నది.