కౌమార దశలోని బాలికల్లో సాధికారత సాధనకు పాఠశాల విద్యాశాఖ చర్యలు చేపట్టింది. ఇందులోభాగంగా రాష్ట్రంలోని 3,300 బడుల్లో బాలికల సాధికారత క్లబ్బులను ఏర్పాటు చేసింది.
బాలికల భద్రతకు భరోసా కల్పించేలా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. వేధింపులు, లైంగికదాడులు, ఇతర సమస్యలను ధైర్యంగా ఎదుర్కొనేలా సిద్ధపరిచేందుకు పాఠశాలల్లో బాలికా సాధికారత క్లబ్లు ఏర్పాటు చేసింది.