మీరన్నట్టు ఆడపిల్లలకు తల్లి కడుపులోనే అండాలు తయారవుతాయి. పుట్టుకతోనే, అండాశయంలో ఇరవై లక్షల దాకా ఉంటాయి. అయితే, ఇవి వాటంతట అవే చనిపోతూ ఉంటాయి కూడా. అలా రజస్వల సమయానికి 60 వేల దాకా మాత్రమే మిగులుతాయి.
చెన్నై: మరో వైద్య కుంభకోణం వెలుగుచూసింది. అక్రమంగా బాలిక అండాలు అమ్ముతున్న సంతానోత్పత్తి ఆసుపత్రుల బాగోతం బయటపడింది. దీంతో నాలుగు ఆసుపత్రులను శాశ్వతంగా మూసివేయాలని ఆరోగ్య మంత్రి ఆదేశించారు. తమిళనాడులో