భారతదేశం భిన్న సంస్కృతులు, ఆచారాలు, సంప్రదాయాలకు నిలయం. ఎన్నో మతాలు, కులాలు, జాతులు ఉన్న మన దేశంలో ఒక్కో మతానికి, కులానికి, జాతులకు ప్రత్యేకించి పండుగలు కూడా ఉన్నాయి. కొన్ని పండుగలు యావత్ దేశం అం తటా జరుపు�
ఒకవైపు దేశమంతా ఆదివాసీ దినోత్సవం జరుపుకుంటుండగా.. మరోవైపు ఆదివాసీలు తమ సమస్యల పరిష్కారం కోసం గళం విప్పేందుకు ఇదే రోజును ఎంచుకున్నారు. ప్రభుత్వం దృష్టిని ఆకర్శించేందుకు నిరసన చేపట్టారు.