క్రిస్మస్ కానుకలొచ్చాయ్.. రంగారెడ్డి జిల్లాలోని అర్హులైన 19,500 మంది నిరుపేదలకు పంపిణీ చేసేందుకు మైనార్టీ శాఖ ఏర్పాట్లు చేస్తున్నది. 36 చోట్ల క్రిస్మస్ విందులకూ ప్రభుత్వం రూ.39 లక్షలను కేటాయించింది.
క్రిస్మస్ పండుగ సందర్భంగా ప్రభుత్వం అందజేసిన గిఫ్ట్ప్యాక్లను కమ్మర్పల్లిలో పాస్టర్ అనంత్రావు, ఏర్గట్ల మండలంలోని బట్టాపూర్ చర్చిలో క్రైస్తవులకు బీఆర్ఎస్ మండల అధ్యక్షుడు ఎనుగందుల రాజపూర్ణాన