జీహెచ్ఎంసీ పాలకమండలికి కౌంట్‌డౌన్ మొదలైంది. మరో 84 రోజులు మాత్రమే మిగిలి ఉంది..2020 డిసెంబర్లో జరిగిన ఎన్నికల్లో అప్పటి అధికార గులాబీ పార్టీ జీహెచ్ఎంసీ ఎన్నికల్లో అఖండ విజయాన్ని సాధించింది. బంజారాహిల్�
GHMC | తమ పదవీ కాలం పూర్తవుతుండటంతో అందిన కాడికి దండుకోవాలని జీహెచ్ఎంసీ పాలక మండలిలోని కొందరు పెద్దలు అక్రమార్జనపై ఫోకస్ పెట్టినట్లు కార్మిక, ఉద్యోగ సంఘాలు చర్చించుకుంటున్నాయి.