సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలం నల్లవల్లి గ్రామపంచాయతీ పరిధిలోని ప్యారానగర్ అటవీ ప్రాంతంలో జీహెచ్ఎంసీ డంపింగ్యార్డు ఏర్పాటును విరమించుకోవాలని డిమాండ్ చేస్తూ గత కొన్నిరోజులుగా ఆందోళనలు ఉధృతంగ
సంగారెడ్డి జిల్లా గుమ్మడిదల మండలంలో ఉద్రిక్తత నెలకొంది. మండలంలోని ప్యారానగర్ సమీపంలో జీహెచ్ఎంసీ డంపింగ్ యార్డ్ (GHMC Dumping Yard) ఏర్పాటును వ్యతిరేకిస్తూ అఖిలపక్ష నాయకులు ఆందోళనకు దిగారు. దీంతో ఆందోళన చేస్త�