Ghee Coffee | మనలో చాలా మందికి ఉదయాన్నే కాఫీ తాగనిదే రోజు ప్రారంభం కాదు. ముఖ్యంగా చలికాలంలో ఉదయాన్నే హాట్ కాఫీ తీసుకుంటే తక్షణం శక్తి సమకూరిన భావన కలుగుతుంది.
Ghee Coffee Health Benefits| కాఫీ ఒక దోస్త్ లాంటిది. పొద్దున్నే ఓ కప్పు పడితే రిఫ్రెష్ కావచ్చు. కొందరికైతే కాఫీ లేకుండా దినచర్య మొదలు కాదు. కాఫీలో ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయనేది నిపుణుల మాట. అయితే.. ‘నెయ్యి కాఫీ’తో కొవ్వును