యూపీలోని ఘజియాబాద్ జిల్లా కోర్టులో జడ్జి, లాయర్ల మధ్య వాగ్యుద్ధం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. బార్ అసోసియేషన్ అధికారికి సంబంధించిన ఒక కేసులో ఈ వివాదం జరిగింది.
Ghaziabad court: ఘజియాబాద్ జిల్లా కోర్టులో ఓ బెయిల్ పిటీషన్ విషయంలో.. జడ్జీతో పాటు లాయర్ మధ్య వాగ్వాదం చోటుచేసుకున్నది. ఆ తర్వాత జడ్జీ ఛాంబర్ వద్ద భారీ సంఖ్యలో లాయర్లు గుమ్మిగూడారు. దీంతో వాళ్లను తర